Pages

Songs

పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా


పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

ఆ..
పొతిల్లొ ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కోంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేల్లు సాకనా చల్లగ చల్లగ
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలిజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో..


కింగ్...

చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ

చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
మాట చాలు ఓ మాళవిక ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా నీ మనసులో సరిగమా
కలుపుకోవ నన్ను నీలో యుగ యుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఏరి కోరి నీ యద పైన వాలిపోనిది వయసేనా
తేనెతీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్నిలా దరికి పిలుచుకోనా
ఆడించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో
తెలుసులే అందమా నీ మనసులో సరిగమా
చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఆడ మనసులో అభిలాష అచ్చ తెలుగులో చదివేసా
అదుపు దాటి వరదయింది ఈ చిలిపి చినుకు వరసా
నన్ను నేను నీకొదిలేసా ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తీర్చా
అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తియ్యనా ఆ
తెలుసులే అందామా నీ మనసులో సరిగమ
చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర.....



మాస్

బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ
వారెవ్వా క్యా హెయిర్ స్టైల్ యార్
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి
ఓ.. బూరె బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి
బుంగమూతి ప్యారి నంగనాచి నారి లవ్వు చెయ్యి ఒసారి
నిన్ను చూసినాక ఏమైందో పోరి వింతవింతగుంటోంది ఏమిటో ఈ స్టోరి
నువ్వు కనపడకుంటే తోచదే కుమారి నువ్వు వస్తే మనసంతా సరిగమపదరి
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి

నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లే చూసుకుంటా నీకు ప్రాణమైన రాసి ఇస్తా
అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవెనల్లే మార్చుకుంటా దాన్ని ప్రేమలాగ తీసుకుంటా
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే
ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమే అని
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావే దేవేరి

ఈ ముద్దుగుమ్మే నా వైఫుగా వస్తే బంతిపూల దారివేస్తా లేత పాదమింక కందకుండా
ఈ జాబిలమ్మే నా లైఫులోకొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడు కళ్ళు చూడకుండా
నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమేనని
ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావే దేవేరి..



EMAAYA CHESAVE...
పలుకులు నీ పేరే తలుచుకున్నా


"పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !"

తరిమే వరమా..
తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.. నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..

ఏ .. మో .. ఏమో .. ఏమవుతుందో
ఏ ..దే..మైనా .. నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇంకపైనా .. వింటున్నావా ప్రియా !

గాలిలో తెల్లకాగితం లా .. నేనలా తేలియాడుతుంటే
నన్నే ఆపీ నువ్వే వ్రాసిన .. ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

ఆద్యంతం ఏదో అనుభూతీ
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిదీ
భూతలం కన్నా వెనుకటిదీ
కాలంతోనా పుట్టిందీ.. కాలంలా మారే
మనసే లేనిది ప్రేమా !

రా ఇలా .. కౌగిళ్ళలో .. నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోనా..
ఎవరిని తలువని వేళలోనా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా .
posted under ఏ మాయ చేసావె | 0 Comments
శ్వాసే స్వరమై - సరదాలే పంచే
undefined undefined

శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా - నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా - ఓ

శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా - నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా - ఓ

శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా

చరణం 1:
వయసే నిన్నే వలచి - వసంతమున కోకిలై
తియ్యంగ కూసీ - ఈ శిశిరం లోన
మూగబోయి నన్నే - చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా - నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా - ననుచేరి నాతో రా
posted under ఏ మాయ చేసావె | 0 Comments
ఈ హృదయం కరిగించి వెల్లకే
undefined undefined

ఈ హృదయం కరిగించి వెల్లకే - నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..
ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..

ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా - ఈ గుండెకేమవ్వలా
హో.. నిన్నకాక మొన్న వచ్చి యే మాయ చేసావే - పిల్లి మొగ్గలేసిందిలా
హోసంనః.. గాలుల్లో నీ వాసనా
హోసంనః.. పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారిన.. ఈ తంతు మారున
నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా..
హోసంనః.. ఊపిర్నే వదిలేస్తున్నా
హోసంనః.. ఊహల్లో జీవిస్తున్నా
హోసంనః.. ఊపిరినే వదిలేస్తున్నా..
హోసంనః..

Everybody wanna know what we like a we like a..
I really wanna be here with you..
Is that enough to say that we are made for each other..
is not that is hosannah.. true
Hosannah..be there when you are calling i will be there..
Hosannah..be the life the whole life i will share..
I never wanna be the same..
Its time to re arrange..I take a step you take a step and me calling out to you..
హెల్లోఓ...హెల్లోఓ ... హెల్లోఓ ..ఓఓఒ. హోసంనః
హోసానః .. హ.. ఆ..
హో.. సాహ్నా .. హో..
హో..ఓ...ఓ.. ఓ.. హో.. హో హో
హో హో హో.. ఊ.. హో ...

చరణం 1:
రంగు రంగు చినుకులున్న మేఘనివై - నువ్వు నింగిలోనే వున్నావుగా
ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లె పైపైనే - అందకుండా ఉంటావుగా
హోసంనః.. ఆ.. మబ్బు వానవ్వదా
హోసంనః.. ఆ.. కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవ.. ఈ చింత తీర్చవా..
ఏమంత నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా
హెల్లోఓ...హెల్లోఓ ... హెల్లోఓ ..ఓఓఒ.
హోసంనః..

హో.. సాహ్నా.. ఆయువునే వదిలేస్తున్నా
హో.. సాహ్నా..ఆశల్లో జీవిస్తున్నా
హోసంనః... ఆయువునే వదిలేస్తున్నా
హో..సాహ్నా.

ఈ హృదయం కరిగించి వెల్లకే - నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెల్లకే - నా మరో హృదయం అది నిన్ను వదలదే
posted under ఏ మాయ చేసావె | 0 Comments
కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ.
undefined undefined

ఆహ.. అహ హా.. బొమ్మ నిను చూస్తూ..
నే రెప్ప వేయడం మరిచా..హెయ్..
అయిన హెయ్..యేవొ..హెయ్..
కలలు ఆగవె తెలుసా..హెయ్ తెలుస..
నా చూపు నీ బానిసా..
నీలో....నాలో..లొలో..
నుని వెచ్చనైంది మొదలయిందమ్మ..
ఓ..ఒ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..ఆ..హొ..ఓ...

కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నినె మరువధు ఈ జన్మ..
హొ.ఊ...హొ..ఒ..ఒ..
నీ పాధం నదిచె ఈ చొత..ఓ..ఒ..
కాలం..కలువైన వింధె అలలై పొంగింధె..
నీకన్న నాకున్న..ఆ..
బలమింకెంతె..ఆ...
ఓఒ..ఓఒ..ఓఒ..
వెన్నెల్లొ వర్షంల..
కన్నుల్లొ చెరావు నువ్వె..
నన్నింక నన్నింక నువ్వె న అనువనువు గెలిచావె..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..ఆ..
హొ..ఊ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందన..కుందనపు బొమ్మ..
నువ్వె మనస్సుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నె మరువధు ఈ జన్మ

చల్లనైన మంతలొ స్నానాలె చెయించవె..
ఆనంధం అంధించావె..
నీ మాత నీతిలొ ముంచావె తెల్చావె..
థీరం మాత్రం దచావెంతె..బొమ్మ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ.. హొ.హూ..
కుందన బొమ్మ... కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి బొమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నె మరువధు ఈ జన్మ..


కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..హొ..ఊ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..హెయ్..హెయ్..
కుందనపు బొమ్మ..నిన్నె మరువను (హెయ్..)ఈ జన్మ..
నువ్వె మనస్సుకి వెలుగమ్మ..



కరెంట్

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవులపైనా ప్రతిమాట నువ్వే
అపుడు ఇపుడూ ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకురాదా క్షణమైనా
ఎదురుగా ఉన్నా నిజమేకాని కలవైనావులే

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంతవేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడ జాలిలేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవులపైనా ప్రతిమాట నువ్వే


మున్న
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా (2)
ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా
ఓ సోన వెన్నెల సోన నీ వాలు కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించేయనా కనుపాపై పోనా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే నా ఈ వరసా
ఓ సోన వెన్నెల సోన రేపావే అల్లరి చాలా
చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసేయన
ఓ సోన వెన్నెల సోన ముంగిట్లో ముగ్గై రానా
ముద్దుల్తో ముంచేసేయనా కౌగిలికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా
ఓ నీలో నిండి అన్ని మరిచా
ఓ సోన వెన్నెల సోన నీ వైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా
ఓ సోన వెన్నెల సోన నీ గుండె చప్పుల్లోనా
నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా
ఓ సోన వెన్నెల సోన నీ వాలే కన్నుల్లోనా (2)



మగధీర
పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ (2)

పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట అంటుకుంటే మండే ఒళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపుతీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట ఈ వరదలాగా మారితే ముప్పంట
వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆ..

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఉపిరయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది పక్షపాతమెందుకు నాపైనా
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ ఆ..


ఖడ్గం
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ (2)
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా వయసుని వేదించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్దం నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు
మెత్తని ముళ్ళే గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకొనే కోరికవే నువ్వు
మునిపంటి తో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వు
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
ఐనా ఇష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరుజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వూ ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వూ నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ (2)


NACHAVULE.......
నిన్నే నిన్నే కోరా....... నిన్నే నిన్నే చేరా... నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా.... ll2ll

ప్రతి జన్మలోనా.. నీతో ప్రేమలోనా.. ఇలా ఉండిపోనా... ఓ పిర్యతమ......
నచ్చావే... నచ్చావే...... ఓఓ నచ్చావే.... నచ్చవులే
అనుకుని అనుకోగానే సరాసరి ఎడురవుతావు వేరే పనే లేదా నీకు నన్నే వదలవు....
నువ్వు నాకు ఎందుకు ఇంట ఇస్తామంటే చెప్పలేను మరువలేనే నిన్ను నేను గుర్తు రాణే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీత కొకలాగా...

నిన్నే నిన్నే కోరా....... నిన్నే నిన్నే చేరా... నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా.... ll2ll

నీతో చెప్పలంతా... పడే పడే అనిపిస్తోంది పేదలలో మౌనం నన్నే అపెస్తున్నది...
మనస్సునేమో దాచామన్న అస్స్సలేమి దాచుకోడు నిన్ను చూస్తే పొద్దుపోదు చూడకుంటే ఊసు పోదు
ఈ వైనం ఇంత కలం నాలోనే లేదు గ నువ్వు చేసే ఇంద్రజాలం భారించేదేలాగా.....

నిన్నే నిన్నే కోరా....... నిన్నే నిన్నే చేరా... నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా.... ll2ll

ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోన ఓ పిర్యతమ...

నచ్చావే నచ్చవులే ...... ఓఓ నచ్చావే..ఆ... నచ్చవులే.....


ARYA-2
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
వెంట పడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముల్లుల మరీ గుండెల్లో సరాసరి
ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో....

Hindi Lyrics:

Jai Ho, Jai Ho, Jai Ho, Jai Ho
(Aaja Aaja Jind Shamiyane Ke Tale
Aaja Jariwale Nile Aasman Ke Tale
Jai Ho, Jai Ho) - 2
Jai Ho.., Jai Ho.., Jai Ho.., Jai Ho..

[ Jai Ho Song Lyrics @ http://www.hindilyrix.com ]

Ratti Ratti Sachi Maine Jaan Gavayi Hai
Nach Nach Koylo Pe Raat Bitayi Hai
Akhiyon Ki Neend Maine Phoonko Se Uda Di
Neele Tare Se Maine Ungli Jalayi Hai
Aaja Aaja Jind Shamiyane Ke Tale
Aaja Jariwale Nile Aasman Ke Tale
Jai Ho, Jai Ho, Jai Ho, Jai Ho

Jai Ho.., Jai Ho.., Jai Ho.., Jai Ho..
Chakh Le, Ha Chakh Le, Ye Raat Shahad Hai.. Chakh Le
Rakh Le, Ha Dil Hai, Dil Aakhri Had Hai.. Rakh Le
Kala Kala Kajal Tera Koi Kala Jadoo Hai Na
Kala Kala Kajal Tera Koi Kala Jadoo Hai Na
Aaja Aaja Jind Shamiyane Ke Tale
Aaja Jariwale Nile Aasman Ke Tale, Jai Ho, Jai Ho
Jai Ho.., Jai Ho.., Jai Ho.., Jai Ho..

Kab Se, Ha Kab Se Tu Lab Pe Ruki Hai.. Kah De
Kah De, Ha Kah De Ab Aankh Jhuki Hai.. Kah De
Aisi Aisi Roshan Aankhe Roshan Dono Bhi Hai Hai Kya
Aaja Aaja Jind Shamiyane Ke Tale
Aaja Jariwale Nile Aasman Ke Tale
Jai Ho, Jai Ho, Jai Ho, Jai Ho
Jai Ho, Jai Ho, Jai Ho, Jai Ho


పిలిచినా రానంటవా కలుసుకోలేనంటావా

పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా !

తెలివిగా చేరే తోవా
తెలియనే లేదా బావా
అటు ఇటూ చూస్తూ ఉంటావా
ఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా !!

సమయం .. కాదంటావా
సరదా .. లేదంటావా
సరసం .. చేదంటావా బావా !

చనువే .. తగదంటావా
మనవే .. విననంటావా
వరసై .. ఇటు రమ్మంటే .. నా మాట మన్నించవా !

డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
హేయ్ .. డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా

కలలుంటే సొగసే కనపడదా.. మనసుంటే తగు మార్గం దొరకదా
రాననకా .. రాననకా .. రాననకా ..
అనుకుంటే సరిపోదే వనితా .. అటుపై ఏ పొరబాటో జరగదా
రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా ..

పెరిగిన దాహం తరగదే .. పెదువుల తాకందే
తరిమిన తాపం తాళదే .. మదనుడి బాణం తగిలితే

చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే !
Break it down !

హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ !
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ !

పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా !

మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా
చేరవుగా .. చేరవుగా .. చేరవుగా ..
ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా
ఆగవుగా .. ఆగవుగా ..ఆగవుగా ..

దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా

వరాల బాలా వరించువేళా .. వరించనంటూ తగువేలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా

Everybody ..

నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా



నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసున
గారం చేసిన నయగారమ్ చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఊ…

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున

ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన
పానిమాల పైపైన పదతావెం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన
మగువ మనసు తెలిసేన మగాజాతికి
మోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి

గారం చేసిన నయాగారం చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన

ఒదిగున్న ఓరలోన కదిలించాకే కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టూజారేనా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పన
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమారుదంటీ నీ రాజాసానికి

గారం చేసిన నయాగారం చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఊ…


ఎంత వరకు? ఎందు కొరకు? ఇంత పరుగు?


ఎంత వరకు? ఎందు కొరకు? ఇంత పరుగు? అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?

చరణం1:

కనపడేవెన్నెన్ని కెరటాలు?
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు?
మనకిలా ఎదురైన ప్రతి వారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు?
సరిగా చూస్తున్నదా? నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి? వెలుతురు నీ చూపుల్లో లేదా?
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా? కాదా?

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?

చరణం2:

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండూ నీకవి సొంతం కావు, పోనీ
జీవిత కాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానియ్యి


No comments:

Post a Comment